రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. పాక్‌లో ఆత్మాహుతి దాడి..

14 మంది దుర్మరణం పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వాత్ వ్యాలీలో తీవ్రవాద వ్యతిరేక ర్యాలీ సందర్భంగా ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →