రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్

జాతీయ క్రీడా పురస్కారాలు 2025: ఖేల్‌రత్న ఖాళీగా.. 17 మందికి అర్జున అవార్డులు

కేంద్రం 2025 జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటిస్తూ, 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. అయితే ఈసారి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని ఎంపిక కమిటీ నిర్ణయించగా, హార్దిక్ సింగ్ పేరును పరిశీలించినప్పటికీ చివరికి ఖాళీగా ఉంచింది.

ఈ నిర్ణయంపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తుండగా, ఎంపికైన క్రీడాకారుల కుటుంబాలు, కోచ్‌లు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జాతీయ క్రీడా పురస్కారాలు 2025: ఖేల్‌రత్న ఖాళీగా..

17 మందికి అర్జున అవార్డులు 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 17 మంది క్రీడాకారులను ఈ ఏడాది అర్జున అవార్డులకు ఎంపిక చేసింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →