రాయలసీమ న్యూస్ క్రైమ్ డెస్క్

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి

కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయపురకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తన కూతురిపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఈ దాడిలో కూతురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి..

కాలేజీలోనే కత్తితో దాడి కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయపురకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తన కూతురిపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →