రాయలసీమ న్యూస్ కర్ణాటక డెస్క్

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే క్రూరమైన సందేహంతో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.

సుత్తితో తీవ్రంగా బాది భార్యను, ఏడు నెలల కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →