రాయలసీమ న్యూస్ తెలంగాణ డెస్క్
హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని బైరామల్ గూడాలో కన్నతల్లి చేతిలోనే 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. మద్యం మత్తులో తల్లి చెరువులోకి వెళ్లి శిశువును ముంచినట్లు ప్రాథమిక సమాచారం.
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడాలో ఆదివారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9 నెలల చిన్నారిని ఆమె కన్నతల్లి చెరువులో ముంచి ప్రాణాలు తీశిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బైరామల్ గూడాలో దారుణం..
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి