రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
రాజు దర్శకత్వంలో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘అగధ’లో సస్పెన్స్‌తో నడిచే ఫస్టాఫ్ ఆకట్టుకోగా, ‘అగధ’ అసలు స్వరూపం బయటపడిన తర్వాత కథనం కొంత మందగిస్తుంది. సాయి కామాక్షి భాస్కర్ల నటన, బిజిఎమ్, విజువల్స్ బలంగా నిలిచినా, ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం కొంత తగ్గింది.
పెద్ద అంచనాలు లేకుండా చూస్తే థ్రిల్లర్ ప్రేమికులకు ఒకసారి చూసే చిత్రంగా అనిపించవచ్చు. రివ్యూ: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘అగధ’ ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస విజయాలు సాధించిన నిర్మాత ఎం.ఎస్.
రాజు, గత కొన్నేళ్లుగా దర్శకుడిగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తాజా చిత్రంగా ఆయన తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘అగధ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి