రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం, లోకకల్యాణం కోసం ప్రత్యేక యాగశాల నిర్మాణానికి సోమవారం శాస్త్రోక్త భూమిపూజను ఆలయ చైర్మన్ వంగలి నారాయణరెడ్డి, ఈఓ కె.వి. రమణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
ఆలయ ఆగ్నేయ దిశలో నిర్మించబోయే ఈ యాగశాల పూర్తయ్యాక హోమాలు మరింత శాస్త్రోక్తంగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. శ్రీ అగస్త్యేశ్వర ఆలయంలో యాగశాల నిర్మాణానికి శాస్త్రోక్త భూమిపూజ ప్రొద్దుటూరు: స్థానిక శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో లోకకల్యాణం, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక యాగశాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.
ఆలయ చైర్మన్ వంగలి నారాయణరెడ్డి, ఈఓ కె.వి. రమణ ఆధ్వర్యంలో, పాలకమండలి సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి