రాయలసీమ న్యూస్ - నంద్యాల
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్‌లో తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించి, స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.52కి, రా బియ్యాన్ని కిలో రూ.50కి అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు బియ్యం విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఆళ్లగడ్డలో తగ్గింపు ధరల బియ్యం విక్రయం ప్రారంభం ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకుల ధరల భారాన్ని తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్టీమ్ బియ్యం కిలోను రూ. 52కి, రా బియ్యం కిలోను రూ.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి