రాయలసీమ న్యూస్ - తిరుపతి
ఆగస్టు 24 నుంచి 27 వరకు తిరుపతిలో జరగనున్న అమరావతి ఛాంపియన్ షిప్–2026 రాష్ట్ర క్రీడా మహోత్సవం కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. 14,716 మంది క్రీడాకారులు, వెయ్యి మంది కోచ్‌లు, అధికారులు హాజరుకానుండటంతో వసతి, భోజనం, రవాణా, మైదానాలు, వైద్య, పారిశుధ్య, భద్రత తదితర అంశాలపై విభాగాలవారీగా సమీక్షించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ, SAAP అధికారులు సూచించారు.
అమరావతి ఛాంపియన్ షిప్–2026 తిరుపతిలో ఏర్పాట్లు పటిష్ఠం ఆగస్టు 24 నుండి 27 వరకు తిరుపతిలో జరగనున్న అమరావతి ఛాంపియన్ షిప్–2026 రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు పెద్ద సంఖ్యలో తిరుపతికి రానుండటంతో అన్ని విభాగాల
ఈ మేరకు జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి