రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

అమృత్‌నగర్‌ పేదల గోడు: మౌలిక వసతులు, హౌసింగ్‌ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌

కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృత్‌నగర్‌లో 2008, 2018ల్లో ప్రభుత్వ పట్టాలు పొందిన పేద కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్‌, తాగునీరు, రహదారులు, హౌసింగ్‌ రుణాలు లాంటి మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం రాక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, తమ ప్రాంతంలో తక్షణ మౌలిక వసతులు కల్పించి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని డిమా

అమృత్‌నగర్‌ పేదల గోడు: మౌలిక వసతులు, హౌసింగ్‌ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ ప్రొద్దుటూరు , కడప: అమృత్‌నగర్‌ ప్రాంతంలో ప్రభుత్వ పట్టాలు పొందిన పేద కుటుంబాలు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాయి. పట్టాలు ఇచ్చి దాదాపు 15 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమృత్‌నగర్‌లో 2008, 2018 సంవత్సరాల్లో ప్రభుత్వ పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్‌, తాగునీరు, రోడ్లు, హౌసింగ్‌ రుణాలు వంటి కనీస సౌకర్యాలు లేక జీవనం కష్టసాధ్యమైందని వారు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →