రాయలసీమ న్యూస్ - అనంతపురం

అనంతపురం: జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి రైల్వే గేటు తాత్కాలిక మూసివేత

అనంతపురం పరిధిలోని జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి మధ్య ఉన్న లెవెల్‌ క్రాసింగ్‌ గేటు–125ను రైల్వే నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 13 నుంచి 15 వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోగా, రైళ్ల ట్రాఫిక్‌ సాధారణంగా కొనసాగనుంది.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని, గేటు 16వ తేదీ నుంచి మళ్లీ తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం : జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి రైల్వే గేటు తాత్కాలిక మూసివేత అనంతపురం పరిధిలోని జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి మధ్య 206/2–4 కి.మీ వద్ద ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేటు–125ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అనంతపురం విభాగం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నీలిశశిధర్‌ తెలి

రైల్వే నిర్వహణ పనుల కారణంగా ఈ గేటు మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు గేటు ద్వారా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →