రాయలసీమ న్యూస్ - అనంతపురం

అనంతపురం జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన చిన్నారులు

అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన 7వ జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో మెరిసిన చిన్నారులను బంగారు, వెండి, కాంస్య పతకాలు, సర్టిఫికెట్లతో సన్మానించారు. ఈ పోటీల్లో 11 మంది చిన్నారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించగా, వారి కృషిని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ప్రశంసిస్తూ తైక్వాండో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

అనంతపురం జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన చిన్నారులు అనంతపురం : ఎస్.కే. అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ అనంతపురం జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను సన్మానించారు.

వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బంగారు, వెండి, కాంస్య పతకాలు అందజేసి అభినందించారు. అలాగే విజేతలందరికీ సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →