రాయలసీమ న్యూస్ - అనంతపురం

అనంతపురం జిల్లాలో ట్రాన్సజెండర్ల కుటుంబాల కోసం ఇళ్ల స్థలాల పరిశీలన

అనంతపురం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘చేతన’ కార్యక్రమం భాగంగా ట్రాన్స్జెండర్లు, షికారీ కుటుంబాలకు స్థిర నివాసాల కల్పన కోసం ఉప్పరపల్లి శివార్లలో ప్రభుత్వ భూములను జిల్లా ఎస్పీ పి. అనుకూలమైన భూములను గుర్తించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు, మౌలిక వసతులు త్వరితగతిన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో ట్రాన్సజెండర్ల కుటుంబాల కోసం ఇళ్ల స్థలాల పరిశీలన అనంతపురం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘చేతన’ కార్యక్రమం భాగంగా ట్రాన్స్జెండర్లు, షికారీ కుటుంబాలకు స్థిర నివాసాల కల్పన దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. జగదీష్, IPS నేతృత్వంలో ఉప్పరపల్లి శివార్లలో ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పరిశీలనలో ట్రాన్స్జెండర్లు, షికారీ కుటుంబాలకు అనువైన స్థిర నివాస స్థలాల ఎంపికపై దృష్టి సారించారు. నివాస నిర్మాణానికి అనుకూలమైన భూములను గుర్తించి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు సూచించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →