రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. 2026 జనవరి 1ను అర్హత తేదీగా తీసుకుని, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా, వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి సెప్టెంబర్ 3న ప్రచురించనున్నారు.
ఈ జాబితాల ఆధారంగా రిజర్వేషన్లు, షెడ్యూల్, తదుపరి ఎన్నికల దశలను అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ప్రొద్దుటూరు : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను 2026 సెప్టెంబర్ 3న ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 401/SEC-F1/2026-1 ద్వారా ప్రకటించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి