రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.

AUG 15–19 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేసి, 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇవాళ విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →