రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్–2026ను విడుదల చేసి మొత్తం 10,060 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా జీవో ఎంఎస్ నంబర్ 81తో ఆమోదం తెలిపింది. నాలుగు దశల్లో Group-1, Group-2, పోలీస్, అటవీ, పశు సంవర్ధక, విద్యుత్, Excise, Engineering, DSC ద్వారా టీచర్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.
ఈ క్యాలెండర్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ జాబ్ క్యాలెండర్–2026 విడుదల: 10,060 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్తను అందించింది.
మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్–2026ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నియామకాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో ఎంఎస్ నంబర్ 81 జారీ చేసింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి