రాయలసీమ న్యూస్ - కర్నూలు

మహిళా రక్షణపై ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టిన ఏపీ మహిళా సమాఖ్య

కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళల రక్షణ, భద్రత, సంక్షేమం, సమాన హక్కుల కోసం మహిళలు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని, పథకాల అమలు బలహీనంగా ఉందని నాయకులు విమర్శించారు.

మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాల అమలు పటిష్ఠంగా ఉండాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. మహిళా రక్షణపై ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టిన ఏపీ మహిళా సమాఖ్య కర్నూలు : కర్నూలు నగరంలో మహిళల రక్షణ, భద్రత, సంక్షేమం, సమాన హక్కులు, సాధికారత అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఏపీ మహిళా సమాఖ్య (NFIW) నాయకులు తీవ్రంగా విమర్శించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి.శ్రావణి రెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణ, భద్రత, సంక్షేమం, సమానత్వం, సాధికారతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →