రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ఎం. వేణుగోపాల్ రెడ్డికి ఏపీడీఏఎస్‌సీఏసీ అదనపు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APDASCAC అదనపు బాధ్యతలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డికి అప్పగిస్తూ జీఓఆర్‌టీ నం.128 జారీ చేసింది.

APDASCAC మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం, పరిపాలనా, అధికారిక, ఆర్థిక వ్యవహారాలన్నింటినీ ఆయన పర్యవేక్షించనున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన బి.

రవి ప్రకాష్ రెడ్డి స్థానంలో తాత్కాలికంగా ఈ బాధ్యతలు అప్పగించగా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవే అమల్లో ఉంటాయి. వేణుగోపాల్ రెడ్డికి ఏపీడీఏఎస్‌సీఏసీ అదనపు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్, అనుబంధ సంస్థ అయిన APDASCAC బాధ్యతలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →