రాయలసీమ న్యూస్ - నంద్యాల

యూత్ డే సందర్భంగా ఆళ్లగడ్డలో “ASK AKHILA” ప్రత్యేక ముఖాముఖి

యూత్ డే సందర్భంగా ఆళ్లగడ్డలో TS Brothers Function Hall‌లో నిర్వహించిన “ASK AKHILA” కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత చదువులు, నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థుల ప్రశ్నలకు ఆమె సమగ్రంగా సమాధానాలు ఇస్తూ, స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, నైపుణ్యాల పెంపు ప్రాధాన్యతను వివరించారు.

యూత్ డే సందర్భంగా ఆళ్లగడ్డలో “ASK AKHILA” ప్రత్యేక ముఖాముఖి యూత్ డే సందర్భంగా ఆళ్లగడ్డలోని TS బ్రదర్స్ ఫంక్షన్ హాల్ లో “ASK AKHILA” పేరుతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని స్థానిక విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు.

పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు విద్య, ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత చదువులు, నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలపై ఎమ్మెల్యేను ప్రశ్నలతో నిలదీశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →