రాయలసీమ న్యూస్ హరోస్కోప్ డెస్క్
ఆషాఢ బహుళ పక్షంలోని ఈ షష్ఠి తిథి రోజున చంద్ర సంచారం, నక్షత్ర ప్రభావం కారణంగా వృషభం, మిథునం, కన్య, వృశ్చికం రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, కుటుంబ సంతోషం కలిగే సూచనలు ఉన్నాయి. మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారు నిర్ణయాలు, ఖర్చులు, ఆరోగ్యం, మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది.
ఆగస్టు 4 రాశిఫలాలు: ఆషాఢ బహుళ పక్షంలో వచ్చే షష్ఠి తిథి ఆధ్యాత్మికంగా శ్రమకు ఫలితం ఇచ్చే తిథిగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ఈ రోజు రాత్రి 11.03 గంటల వరకు షష్ఠి, అనంతరం సప్తమి తిథి ప్రారంభమవుతుంది.
రాత్రి 9.54 గంటల వరకు రేవతి నక్షత్రం ప్రభావం కొనసాగి, ఆ తర్వాత అశ్విని నక్షత్ర ప్రభావం ప్రారంభమవుతుంది. సాయంత్రం 7.33 గంటల వరకు ధృతి యోగం, తరువాత శూల యోగం ఉంటుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి