రాయలసీమ న్యూస్ క్రైమ్ డెస్క్
అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన సూచనలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పత్రం లభించడం కలకలం రేపింది. అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం..
అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన సూచనలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పత్రం లభించడం కలకలం రేపింది. కాలేజీలోని ఎక్స్‌రే గది నుంచి చేతిరాత పత్రాన్ని అధికారులు శనివారం గుర్తించారు.
ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి