రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ, కుమారుడు శ్ నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో సాగునీటి సౌకర్యం మెరుగై, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, పంటల విస్తీర్ణం, వరుస పంటల సాగు సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు.

గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

ఈ పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ, కుమారుడు శ్ నిశ్చల్ నాగిరెడ్డి కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు చెరువుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →