రాయలసీమ న్యూస్ - అనంతపురం
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల వెంకట శివుడు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. 2019లో YSR Congress Party పాలనలో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24.1 శాతానికి తగ్గించడంతో వేలాది బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నాయని విమర్శిస్తూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ 34 శాతానికి పెంచిన నిర్ణయం బీసీల రాజకీయ, సామాజిక సాధికారతకు దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయప
బీసీలకు 34% రిజర్వేషన్లు – కేబినెట్ నిర్ణయంపై వెంకట శివుడు యాదవ్ హర్షం గుత్తి:- స్థానిక సంస్థల్లో Backward classes (బీసీలు)కు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మాజీ జిల్లా అధ్యక్షులు, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ స్పందించారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం, బీసీల రాజకీయ సాధికారతకు ఎ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశానికి ఆమోదం లభించడం శుభపరిణామమని వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీలో చర్చించి బిల్లు రూపొందించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి