రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
మహారాష్ట్రలోని భివండిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.
మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి మహారాష్ట్రలోని భివండిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. భివండిలోని బాలాజీ నగర్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల కోహినూర్ భవనం ఉంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి