రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం, సభావేదిక, హెలిప్యాడ్ పరిసర 5 కిలోమీటర్ల పరిధిలో గురువారం రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు నో ఫ్లయింగ్ జోన్ అమల్లోకి వస్తోంది. ప్రధాని Narendra Modi పర్యటన, ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, ప్రజా సభల దృష్ట్యా BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, ఉల్లంఘనకారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధి
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల నో ఫ్లయింగ్ జోన్ విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ అమల్లోకి రానుంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఈ నో ఫ్లయింగ్ జోన్ అమలులో ఉంటుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి