రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు! భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన విభాగాలుగా విభజించి..
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి