రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపికలను ఆగస్టు 2న కడపలోని RSR క్రికెట్ అకాడమీలో నిర్వహించనున్నట్లు AP టెన్నిస్ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అండర్-15, అండర్-19 బాలురతో పాటు సీనియర్ బాలికల విభాగానికి జట్లు ఎంపిక చేయనున్నారు.
ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, మరిన్ని వివరాల కోసం అసోసియేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఆగస్టు 2న కడప లో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపికలను ఆగస్టు 2న కడపలో నిర్వహించనున్నట్లు AP టెన్నిస్ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ లీల తెలిపారు
ఈ ఎంపికలు కడప నగరంలోని RSR క్రికెట్ అకాడమీలో జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎంపికల్లో అండర్-15, అండర్-19 బాలుర విభాగాలతో పాటు సీనియర్ బాలికల విభాగానికి కూడా జట్టు ఎంపికలు చేపట్టనున్నట్లు కృష్ణ లీల వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి