రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆయనను, సహ నిందితుడు, మాజీ WFI అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఈ కేసు విచారణ కొనసాగింది.
జూలై 2, 2026న ఇరుపక్షాల తుది వాదనలు పూర్తయ్యాయి. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, ఆగస్టు 3న వెలువరిస్తామని ప్రకటించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి