రాయలసీమ న్యూస్ - కర్నూలు

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని ఆగస్టు 2 తెల్లవారుజామున చిప్పగిరిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్‌లో వెల్లడించారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 37/2026, 38/2026 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చ

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ అరెస్టు ఘటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం ప్రత్యేక బులిటెన్‌ను విడుదల చేసింది.

శాసనసభ నిబంధనల ప్రకారం సభ్యులందరికీ సమాచారం చేరేలా ఈ బులిటెన్‌ను జారీ చేసినట్లు తెలియజేశారు. అసెంబ్లీ బులిటెన్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చర్యకు దిగారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →