రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప శివారులో కారులో మంటలు..

కడప శివారులోని సరోజినీనగర్ వద్ద దుత్తలూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు అకస్మాత్తుగా మంటలకు ఆహుతై పూర్తిగా దగ్ధమైంది. ముందుభాగం నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే బయటకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కడప శివారులో కారులో మంటలు.. కడప శివారులోని సరోజినీనగర్ వద్ద కారులో మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →