రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని మారపల్లి గ్రామంలో సి.జి. శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు వేగంగా చేధించి, ప్రధాన నిందితుడు సి.జి.
రామలింగం సహా ఐదుగురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. భూవివాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో నాటు తుపాకీతో ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలగా, అక్రమ ఆయుధాలపై సమాచారం ఇవ్వాలని, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
శ్రీనివాసులు హత్య కేసు వేగంగా చేధించిన చిత్తూరు పోలీసులు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో సంచలనం రేపిన సి.జి. శ్రీనివాసులు హత్య కేసును జిల్లా పోలీసులు అత్యంత వేగంగా చేధించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి