రాయలసీమ న్యూస్ - తిరుపతి
రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తొట్టంబేడు మండలంలోని చిట్టతూరు పంచాయతీలో పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్, గ్రామ అభివృద్ధి సచివాలయ అధికారిణి శాంతి పరిశీలించారు. కేంద్రాల భౌతిక పరిస్థితులు, ఓటర్ల సౌకర్యాలు, అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల వివరాల నమోదు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల
చిట్టతూరు పంచాయతీలో పోలింగ్ కేంద్రాల పరిశీలన శ్రీకాళహస్తి: రానున్న పంచాయతీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా చిట్టతూరు పంచాయతీలో పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. తొట్టంబేడు మండలానికి చెందిన చిట్టతూరు పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను ముందస్తు ప్రణాళికలో భాగంగా పరిశీలించినట్లు మండల అధికారులు తెలిపారు.
తొట్టంబేడు ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్, చిట్టతూరు గ్రామ అభివృద్ధి సచివాలయ అధికారిణి శాంతి కలిసి పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల భౌతిక పరిస్థితులు, ఓటర్ల సౌకర్యాలు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా పరిశీలించినట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి