రాయలసీమ న్యూస్ - చిత్తూరు

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (CDCCB)లో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7వ తేదీలోపు chittoordccb.bank.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలి.ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది; 67 పోస్టులు ఓపెన్ కేటగిరీకి, 8 పోస్టులు PACS ఉద్యోగులకు కేటాయించారు.

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (CDCCB)లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు chittoordccb.bank.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత లింక్‌ను క్లిక్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →