రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాస్తవ్యులైన గౌతమి, మానస అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా, భర్త అనిల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
ఇద్దరు మహిళల మృతి చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి