రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని “విజన్ ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్” నినాదంతో “పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్” కార్యక్రమాన్ని అధికారులు ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ డా.
శ్రీధర్ చెరుకూరి పిలుపునిస్తూ, 30–60 సెకన్ల సెల్ఫీ వీడియోల ద్వారా ప్రజలు తమ ఆలోచనలు, సూచనలు, విజన్‌ను సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకం: కలెక్టర్ పిలుపు కడప:- 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని “విజన్ ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్” నినాదంతో “పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దేశ నిర్మాణ ప్రక్రియలో ప్రజల ఆలోచనలు, సూచనలు, భవిష్యత్ విజన్‌ను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి సక్రియ భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి