రాయలసీమ న్యూస్ - చిత్తూరు

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని, సింగిల్ విండో ద్వారా దరఖాస్తులను త్వరగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, https://companies.apedb.in/company-login పోర్టల్ ద్వారా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో నేరుగా కమ్యూ

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, జూలై 29: జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయడానికి వచ్చిన దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో త్వరితగతిన పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో ఆయన పరి

సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ వివరించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →