రాయలసీమ న్యూస్ - చిత్తూరు

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈవీఎంలు, వీవీప్యాట్ గోడౌన్ల పరిశీలన

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం స్థానిక కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల గోడౌన్లను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లు, యంత్రాల నిల్వ, రికార్డు నిర్వహణ, ప్రవేశ నియంత్రణ వ్యవస్థలను పరిశీలించి, ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఓటర్ల విశ్వాసం, ఎన్నికల పారదర్శకతను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం కట్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈవీఎంలు, వీవీప్యాట్ గోడౌన్ల పరిశీలన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహించే నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం స్థానిక కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల గోడౌన్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఈవీఎం), ఓటర్ వెరిఫినాల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్) యంత్రాల భద్రత, సంరక్షణపై

అదే నేపథ్యంలో నెలవారీ తనిఖీలను తప్పనిసరి చేస్తూ, యంత్రాల నిల్వ, భద్రపరిచే విధానం, గోడౌన్ల భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అధికారులకు సూచనలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల అమలులో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →