రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

సాగర్ కాలనీ పరిశీలించిన కమిషనర్ భవాని ప్రసాద్

కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్ సాగర్ కాలనీని సందర్శించి తాగునీటి సరఫరా, రహదారి పనులను స్థలంలోనే పరిశీలించారు.

మైలవరం డ్యామ్ నుంచి నీటి వినియోగంతో కాలనీవాసులకు ప్రతిరోజూ తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించి, రహదారి పనుల నాణ్యత, మౌలిక వసతుల అభివృద్ధిపై అవసరమైన మార్పులు, మెరుగుదలల సూచనలు చేశారు. సాగర్ కాలనీ పరిశీలించిన కమిషనర్ భవాని ప్రసాద్ కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ పి.

భవాని ప్రసాద్ శనివారం మధ్యాహ్నం నగర పరిధిలోని సాగర్ కాలనీని సందర్శించి, అక్కడి తాగునీటి సరఫరా, రహదారి పనులపై స్థాయివారీగా పరిశీలించారు. సాగర్ కాలనీలో తాగునీటి సమస్యలపై సమాచారం అందుకున్న వెంటనే కమిషనర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →