రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు జిల్లా వెల్దుర్తి హైస్కూల్ మైదానంలో అక్రమంగా ఇంకుడు గుంత తవ్వుతున్నారన్న ఫిర్యాదుపై వెళ్లిన కానిస్టేబుల్ రాంబాబుపై టీడీపీ నాయకుడు శ్రీనివాసులు కుమారుడు భరత్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు కాగా, భరత్ తరువాత Sub Inspectorను ఫోన్‌లో దూషించినట్లు సమాచారం.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెల్దుర్తిలో కానిస్టేబుల్‌పై దాడి కలకలం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై అధికార పార్టీ నాయకుడి కుమారుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైస్కూల్ మైదానంలో అక్రమంగా ఇంకుడు గుంత తవ్వుతున్నారన్న ఫిర్యాదుతో వెళ్లిన పోలీసులపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. వెల్దుర్తి హైస్కూల్ హెడ్‌మాస్టర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి