రాయలసీమ న్యూస్ - తిరుపతి

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట నేడు తొలి రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అన్యాయంపై నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు ఈ నిరసనకు మద్దతు తెలుపుతున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →