రాయలసీమ న్యూస్ - అనంతపురం అర్బన్
విజయవాడ అసెంబ్లీ ప్రాంగణంలో నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి శుభాకాంక్షలు తెలిపారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్‌గా చురుకుగా పనిచేస్తున్న రమాదేవికి ఎమ్మెల్సీ పదవి లభించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
బీసీ, వడ్డెర వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేతలు స్వాగతిస్తున్నారు. నారా లోకేష్‌ను కలిసిన దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి అనంతపురం: విజయవాడలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్, గవర్నర్ కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎంపికైన దలవాయి రమాదేవి మర్యాదపూర్వకంగా కలిసి
గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎంపికైన దలవాయి రమాదేవి, అనంతపురం నియోజకవర్గానికి చెందిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆమె టిడిపి క్లస్టర్ ఇంచార్జ్‌గా ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవలందిస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి