రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉండగా, డిగ్రీతో పాటు కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం, స్థానిక భాషా పట్టు తప్పనిసరి అర్హతలు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 7 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో స్వీకరిస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 2,482 ఖాళీలకు ఈ నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 80, తెలంగాణకు 50 పోస్టులు కేటాయించినట్లు బ్యాంక్ ప్రకటించింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →