రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ ఆమోదం

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 కొత్త పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ ఆమోదం లభించింది. ఫైర్ ఆపరేటర్, ఎమర్జెన్సీ రెస్క్యూ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌తో పాటు ఇతర సాంకేతిక, సహాయక విభాగాల్లో ఖాళీలు నింపనున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇచ్చిన తర్వాత DSSSB ద్వారా నియామక నోటిఫికేషన్ విడుదలై, దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ ఆమోదం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌ (DFS)లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.

మొత్తం 10,743 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఈ కీలక విభాగంలో సిబ్బంది కొరత సమస్య కొంతవరకు తీరనుంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →