రాయలసీమ న్యూస్ హెల్త్ డెస్క్
వర్షాకాలంలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయిలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ఉండాలని, 20 వేల కంటే తగ్గితే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, శరీర నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపించిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలని, బొప్పాయి ఆకుల రసం, దానిమ్మ, ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు దోమల పెంపక కేంద్రాలను నిర్మూలించే
డెంగీ సమయంలో ప్లేట్‌లెట్స్ స్థాయిల ప్రాముఖ్యతపై వైద్యుల హెచ్చరిక వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. డెంగీ వైరస్ సోకినప్పుడు రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయిలు తగ్గిపోవడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది.
బోన్ మ్యారో పనితీరు మందగించడం, రక్త కణాలు నాశనం కావడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక మైక్రోలీటర్ రక్తంలో ప్లేట్‌లెట్స్ 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి