రాయలసీమ న్యూస్ - తిరుపతి
జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, చట్టవ్యవస్థ, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తమ రంగాల్లోని పురోగతి, లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా, తీసుకున్న నిర్ణయాల అమలుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, సమయపాలనతో అభివృద్ధి పనులు
జిల్లా సమీక్షా కమిటీ సమావేశం – అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష తిరుపతి:- జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, చట్టవ్యవస్థ, ప్రజా సమస్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షత వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఎస్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి