రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఐటి, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్ల దన్నుతో నిఫ్టీ 24,303, సెన్సెక్స్ 77,743 వద్ద కొనసాగగా, ఇన్ఫీ, టాటా స్టీల్, HDFC బ్యాంక్, HCL టెక్, TCS లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
రూపాయి కూడా డాలర్‌తో పోలిస్తే 5 పైసలు బలపడి 95.64 వద్ద నిలవగా, మొత్తం మార్కెట్ దిశ ఆశాజనకంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రారంభ గంటల్లోనే సూచీలు హరిత జెండా చూపించాయి. నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 24,303 వద్ద, సెన్సెక్స్ 202 పాయింట్లు లాభపడి 77,743 వద్ద కొనసాగుతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి