రాయలసీమ న్యూస్ - నంద్యాల

డోన్ నియోజకవర్గంలో తొలి బూత్‌గా లక్ష్యసాధన: 9 రోజుల్లోనే 100 శాతం పూర్తి

డోన్ నియోజకవర్గంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా యూనిట్ 26 పరిధిలోని 85వ బూత్ కేవలం తొమ్మిది రోజుల్లోనే 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి తొలి బూత్‌గా నిలిచింది. బూత్ ఇన్‌చార్జ్ రహంతుల్లా, యూనిట్ ఇన్‌చార్జ్ ప్రకాష్ గౌడ్‌లను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో ఇతర బూత్‌లు కూడా నిర్ణీత సమయంలో లక్ష్యాలను సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు పార్టీ వర్గా

డోన్ నియోజకవర్గంలో తొలి బూత్‌గా లక్ష్యసాధన: 9 రోజుల్లోనే 100 శాతం పూర్తి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “2 ఏళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా డోన్ పట్టణానికి చెందిన యూనిట్ 26 పరిధిలోని 85వ బూత్ లక్ష్యసాధనలో ముందంజ వేసింది. బూత్ ఇన్‌చార్జ్ రహంతుల్లా, యూనిట్ ఇన్‌చార్జ్ ప్రకాష్ గౌడ్ తమకు అప్పగించిన బాధ్యతను కేవలం తొమ్మిది రోజుల్లోనే పూర్తి

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయడం, ప్రజలకు వివరించడం, పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో యూనిట్ 26 పరిధిలోని బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →