రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లా డోన్ సమీప తాటిమాను కొత్తూరు స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాఠశాల విద్యార్థులను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించి, తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వ సహాయం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచా
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలోని తాటిమాను కొత్తూరు స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాఠశాల విద్యార్థులను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆయన డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని
డోన్ పట్టణానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత వారిని స్థానికులు, సంబంధిత అధికారులు సమీపంలోని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి