రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

డ్రోన్‌ నిఘాతో జూదగాళ్ల బండారం బహిర్గతం

కడప జిల్లా జి.ఆర్‌.పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రోన్‌ బీట్‌ పెట్రోలింగ్‌ ద్వారా జూదం ఆడుతున్న 11 మందిని పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.32,500 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్‌ నిఘా, ప్రత్యేక బీట్‌ పెట్రోలింగ్‌ కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటూ, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే తెలియజేయా

డ్రోన్‌ నిఘాతో జూదగాళ్ల బండారం బహిర్గతం కడప, : డ్రోన్‌ కెమెరాలతో నిర్వహించిన ప్రత్యేక బీట్‌ పెట్రోలింగ్‌ ద్వారా జూదం ఆడుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.32,500 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన జి.ఆర్‌.పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు కడప ఇన్‌చార్జి డీఎస్పీ ఇ.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →