రాయలసీమ న్యూస్ తెలంగాణ డెస్క్

ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎల్‌నినో, వర్షాభావ ప్రభావాల నేపథ్యంలో ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అవసరమైన విత్తనాలను 75 శాతం వరకు సబ్సిడీతో అందించడం, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు, రైతులకు సాంకేతిక సూచనలు, నేరుగా పంటల కొనుగోలు, హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగు, రవాణా సౌకర్యం, డైరీ యూనిట్లకు ఆర్థిక సహాయం వంటి సిఫారసులతో నిపుణుల కమిటీ నివేదికను ముఖ్యమంత

ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.

రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →